Home » balakot bombing
జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ చనిపోయాడా? ఫిబ్రవరి 26న భారత వాయుసేన జరిపిన దాడుల్లో మసూద్ ఖతమ్ అయ్యాడా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ న్యూస్‌గా మారింది. మసూద్ అజర్ చనిపోయాడని వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 26న బాలాకోట్‌లోని ఉ�