Home » Balakrishna 107 film
ప్రస్తుతం దర్శకుడు బోయపాటితో కలిసి హ్యాట్రిక్ హిట్ కోసం చూస్తున్న నందమూరి నటసింహం బాలకృష్ణ వరస సినిమాలను ఒకే చేస్తున్నారు. అఖండ షూటింగ్ లో ఉండగానే దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా ఖరారైందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలి