Home » Balakrishna film updates
ఇంతకు ముందు ఎన్నడూ లేని జోష్.. ఎప్పుడో కుర్ర హీరోగా ఉన్నప్పటి ఎనర్జీ.. ఢీ అంటే ఢీ అంటున్నాడు బాలయ్య.. ఎగిరి గంతులేస్తున్నాడు. చిన్న పిల్లాడిలా ఆటలాడుతున్నాడు
నందమూరి నటసింహం బాలయ్య అఖండ సినిమా ఇంకా విడుదల ప్రకటన కూడా కాలేదు కానీ.. తన తర్వాత సినిమాకి సిద్దమయ్యాడు. క్రాక్ సినిమాతో గ్రాండ్ సక్సెస్ కొట్టిన గోపీచంద్ మలినేనితో బాలయ్య..