Home » Balakrishna helicopter
బాలకృష్ణ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
నందమూరి హీరో బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఆంధ్రప్రదేశ్ ఒంగోలులో జరిగింది. కాగా నిన్న ఈ ఈవెంట్ దగ్గరకి బాలకృష్ణ హెలికాఫ్టర్ లో చేరుకున్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి అక్కడే బస చేసిన బాలయ్య.