-
Home » Balakrishna in Suit
Balakrishna in Suit
Balakrishna : బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో.. సూట్లో అదరగొట్టిన బాలయ్య..
June 11, 2023 / 08:43 AM IST
జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు కావడంతో పలువురు అభిమానులు, వీరసింహారెడ్డి చిత్రయూనిట్ కలిసి బాలయ్య బర్త్ డే సెలబ్రేషన్స్ చేశారు. ఈ సెలబ్రేషన్స్ లో ఇలా సూట్ వేసుకొని అదరగొట్టేశారు బాలయ్య.