Home » Balakrishna Movie Title Announcement Date released
నందమూరి నటసింహం బాలకృష్ణ "అఖండ" సినిమాతో భారీ విజయాన్నే అందుకున్నాడు. ఇప్పుడు ఆ సక్సెస్ ని అలాగే కంటిన్యూ చేయాలంటూ, జాగ్రతగా సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మూవీపై ప్రేక