Home » Balakrishna new loook of NTR movie
ఇప్పటికే బాలయ్య రకరకాల గెటప్స్‌లో ఉన్న పోస్టర్స్ రిలీజ్ చేసిన మేకర్స్, నిన్న ఎన్టీఆర్ కథానాయకుడు నుండి మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు. ఆ పోస్టర్‌లో బాలయ్య, మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు గెటప్‌లో ఉన్నాడు.