Balakrishna To Fly To Turkey

    Balakrishna To Fly To Turkey: టర్కీకి చెక్కేస్తున్న బాలయ్య.. దేనికోసమో తెలుసా?

    August 15, 2022 / 08:31 PM IST

    నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా చివరిదశ షూటింగ్ మిగిలి ఉంది. కాగా, బాలయ్య త్వరలోనే టర్కీ చెక్కేయనున్నట్లు వార్తలు వినిపిస

10TV Telugu News