-
Home » balakrishna vulgar words
balakrishna vulgar words
బాలయ్యకు ఏమైంది : మోడీకి సిగ్గూ, శరం ఉంటే నా తిట్లకు సముద్రంలో దూకాలి
April 5, 2019 / 03:47 PM IST
అనంతపురం : టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ మరోసారి రెచ్చిపోయారు. హిందూపురంలో ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ప్రధాని మోడీనే బూతులు తిట్టారు. మోడీకి సిగ్గూ, శరం ఉంటే.. నిజంగా మగాడే అయితే నేను తిట్టే తిట్ల