Home » Balakrishna
ప్రముఖ ఓటీటీ ఆహాలో అన్స్టాపబుల్ విత్ NBK షో మూడు సీజన్లు సూపర్ హిట్గా నిలిచింది.
తాజాగా అన్స్టాపబుల్ సీజన్ 4 ప్రోమో మేకింగ్ వీడియోని ఆహా టీమ్ విడుదల చేసింది.
ఆహా అన్స్టాపబుల్ నాలుగో సీజన్ లో మొదటి ఎపిసోడ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఉండబోతున్నట్టు సమాచారం.
బాలకృష్ణ అఖండ 2 సినిమా ఓపెనింగ్ జరిగింది.
బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న అఖండ 2 సినిమా నేడు ఓపెనింగ్ పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం బాలయ్య కూతుళ్లు బ్రాహ్మణి, తేజస్విని ఆధ్వర్యంలో జరిగింది.
అఖండ 2 సినిమాలోని డైలాగ్ ఒకటి బాలయ్య బాబు చెప్పారు.
తాజాగా అఖండ 2 టైటిల్ థీమ్ కూడా రిలీజ్ చేస్తూ ఓ వీడియోని రిలీజ్ చేసారు.
అఖండ సినిమా తర్వాత అఖండ 2 ఉంటుందని ప్రకటించారు.
అన్స్టాపబుల్ షో కోసం ఆహా కొత్తగా ఆలోచించి బాలయ్య పండుగ అంటూ యానిమేషన్ తో సరికొత్త ప్రోమో చేసారు.
తాజాగా బాలకృష్ణ బాలీవుడ్ స్టార్ ని కలిశారు.