Unstoppable Season 4 : అన్‌స్టాపబుల్ సీజన్ 4 షూటింగ్ మొదలు.. సీఎంతో బాలయ్య ఫోటోలు వైరల్..
ప్రముఖ ఓటీటీ ఆహాలో అన్‌స్టాపబుల్ విత్ NBK షో మూడు సీజన్లు సూపర్ హిట్‌గా నిలిచింది.

AP CM Nara Chandrababu Naidu arrived at the sets of Unstoppable
ప్రముఖ ఓటీటీ ఆహాలో అన్‌స్టాపబుల్ విత్ NBK షో మూడు సీజన్లు సూపర్ హిట్‌గా నిలిచింది.
ఇక నాలుగో సీజన్ త్వరలోనే మొదలు కాబోతుంది.
ఈ క్రమంలో నాలుగో సీజన్‌కు సంబంధించిన ఎపిసోడ్స్ షూటింగ్ జరుగుతోంది.
ఇక మొదటి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం నారాచంద్రబాబు నాయుడు వచ్చారు.
ఇందుకు సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.
తొలి ఎపిసోడ్ ఆహాలో అక్టోబర్ 25న రాత్రి 8.30 గంటలకు స్ట్రీమింగ్ కానుంది.