Home » Balakrishna
తాజాగా నేడు ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు.
బాలకృష్ణ అన్స్టాపబుల్ సీజన్ 4 లాంచింగ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా ఈ ఈవెంట్లో తేజస్విని కూడా పాల్గొంది. మొదటిసారి మీడియా ముందుకు వచ్చి చక్కగా మాట్లాడింది.
తాజాగా సీజన్ 4 కు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి ప్రోమో రిలీజ్ చేసారు.
వీరిద్దరి కాంబోలో నాలుగో సినిమాగా BB4 వర్కింగ్ టైటిల్ తో ఓ పోస్టర్ రిలీజ్ చేసి సినిమాని అనౌన్స్ చేసారు.
బాలకృష్ణ సూపర్ హీరోగా ఓ మాసివ్ సినిమా రాబోతుందని సమాచారం.
తాజాగా నేడు ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో బాలకృష్ణ, మీనాక్షి చౌదరి కలిసి పాల్గొని సందడి చేసారు.
ఆహాలో బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్స్టాపబుల్ టాక్ షో ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే.
బాలకృష్ణ ఓ పక్క సినిమాల్లో, మరో పక్క షోలలో, మరో పక్క రాజకీయాలలో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు.
స్టార్ హీరోలంతా సినిమా షూటింగ్స్ లో బిజీ బిజీగా ఉన్నారు.
అయితే ఆయన పాత విషయాలను మరచిపోలేదా..?