Home » Balakrishna
శ్రీలీల ఇటీవలే మెడిసిన్ ఫైనల్ ఇయర్ పరీక్షలు పూర్తి చేసినట్టు సమాచారం. ఓ పక్క సినిమాలు, ఓ పక్క చదువుతో బాగా కష్టపడుతుంది శ్రీలీల. భగవంత్ కేసరి షూటింగ్ సమయంలో శ్రీలీలకి మెడిసిన్ ఎగ్జామ్స్ జరిగాయని తెలిపింది.
భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ కానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా శ్రీలీలే మీడియాతో ముచ్చటించగా సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలని తెలిపింది.
అన్స్టాపబుల్ సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. ప్రోమో బాలయ్య.. మేము తప్పు చేయలేదని మీకు తెలుసు అంటూ చెప్పిన డైలాగ్ వైరల్ అవుతుంది.
తాజాగా అన్స్టాపబుల్ సీజన్ 3 మొదటి ఎపిసోడ్ షూటింగ్ అయిపోయింది. షూటింగ్ లో పాల్గొన్న భగవంత్ కేసరి టీం ఫొటోలను ఆహా రిలీజ్ చేసింది. మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 17న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది.
ఆహా ఓటీటీ బాలయ్య బాబుతో అన్స్టాపబుల్ సీజన్ 3 ప్రకటించిన దగ్గర్నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఈ షో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజాగా భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా ఈవెంట్లో బాలకృష్ణ ఇలా సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి అభిమానులని అలరించాడు.
అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో బాలకృష్ణ (Balakrishna) హీరోగా తెరకెక్కుతున్న సినిమా భగవంత్ కేసరి(Bhagavanth Kesari). తాజాగా నిన్న రాత్రి భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వరంగల్ లో జరిగింది.
శ్రీలీల తండ్రి ఆమె చిన్నప్పుడే వాళ్ళ అమ్మతో విడాకులు తీసుకొని దూరంగా వెళ్లిపోయారు. దీంతో శ్రీలీల చిన్నప్పుడు తండ్రి ప్రేమకు దూరమైంది. అది గుర్తు చేసుకుంటూ ఇండైరెక్ట్ గా నేను లైఫ్ లో చూడలేని అనుభవాలు బాలయ్య గారు ఈ సినిమాతో ఇచ్చారు అని చెప్త�
అనిల్ రావిపూడి ఇప్పుడు బాలకృష్ణతో(Balakrishna) భగవంత్ కేసరి(Bhagavanth Kesari) అని రాబోతున్నాడు. ఇన్నాళ్లు తన కామెడీ టైమింగ్ తో సినిమాలు హిట్ చేసిన అనిల్ ఈ సారి బాలయ్య కోసం మాస్ బాట పట్టాడు.
తాజాగా నేడు భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వరంగల్ లో జరిగింది. ఈ ఈవెంట్లో బాలకృష్ణ సినిమా గురించి, ఎన్టీఆర్ గురించి, అభిమానుల గురించి, సినిమాలకు ప్రభుత్వాలు సహకరించాలని మాట్లాడారు.