Home » Balakrishna
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా శ్రీలీల ముఖ్య పాత్రలో తెరకెక్కిన భగవంత్ కేసరి మంచి విజయం సాధించడంతో తాజాగా చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.
మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని భగవంత్ కేసరి సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 90 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది.
ఇటీవల అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో 100 కోట్ల విజయాలు సాధించగా ఈ సినిమాతో కూడా అది సాధించి 100 కోట్ల హ్యాట్రిక్ బాలయ్య కొడతారని భావిస్తున్నారు. అయితే దానికంటే ముందే అమెరికాలో హ్యాట్రిక్ కొట్టేసాడు బాలయ్య బాబు.
మోక్షజ్ఞ ఎంట్రీ వచ్చే ఏడాది కన్ఫార్మ్ అంటూ బాలకృష్ణ గట్టి సమాధానం ఇచ్చేశాడు.
నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి.. బాక్సాఫీస్ కలెక్షన్స్ లో దూకుడు చూపిస్తూ ముందుకు వెళ్తుంది.
బాలయ్య నుంచి వచ్చే రెగ్యులర్ యాక్షన్ మూవీ, అనిల్ రావిపూడి నుంచి వచ్చే రెగ్యులర్ కామెడీ కమర్షియల్ మూవీ కాకుండా బిన్నంగా ఎమోషన్స్, మెసేజ్ లతో భగవంత్ కేసరి సినిమా ప్రేక్షకులని మెప్పించింది.
భగవంత్ కేసరి సినిమా విజయం సాధించడంతో నేడు చిత్రయూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది.
బాలయ్య భగవంత్ కేసరి ఫస్ట్ కలెక్షన్స్ ఎంతో తెలుసా..?
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు రిలీజయినప్పుడు కటౌట్స్ కి, బ్యానర్స్ కి అభిమానులు పాలాభిషేకాలు చేస్తారని తెలిసిందే. అయితే నేడు బాలయ్య అభిమానులు బాలకృష్ణ బ్యానర్స్ కి పాలతో కాకుండా ఆల్కహాల్ తో అభిషేకం చేయడం వైరల్ గా మారింది.
భగవంత్ కేసరి సినిమాలో ఇటీవల బిగ్బాస్(Bigg Boss) నుంచి ఎలిమినేట్ అయిన రతిక రోజ్ నటించింది.