Home » Balakrishna
ఇప్పుడు కబడ్డీ లీగ్(Kabaddi League) కోసం మూడు సినీ పరిశ్రమల నుంచి ముగ్గురు హీరోలు వచ్చి ప్రమోట్ చేస్తున్నారు.
అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ 3 రెండో ఎపిసోడ్ షూట్ ఇటీవలే జరగగా యానిమల్(Animal) సినిమా టీం నుంచి సందీప్ వంగ, రణబీర్ కపూర్, రష్మిక మందన్నా(Rashmika Mandanna) వచ్చి సందడి చేశారు.
ప్రోమోలోనే ఈ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఉందంటే ఎపిసోడ్ ఇంకే రేంజ్ లో ఉంటుందో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
యానిమల్తో లయన్ మీటింగ్‌కి డేట్ ఫిక్స్ అయ్యింది. రణబీర్ కపూర్ తో బాలయ్య అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ఎప్పుడో రిలీజ్ అవుతుందో తెలుసా..?
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జనసేనానిపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించారు. టీడీపీ - జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొని, మాట్లాడారు. పవన్ కళ్యాణ్ యజ్ఞంలో సమిధ కావడానికి ముందుకొచ్చారని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు.
అన్‌స్టాపబుల్ షో షూటింగ్ కోసం హైదరాబాద్ చేరుకున్న రణబీర్ కపూర్. వైరల్ అవుతున్న వీడియో.
చిరంజీవి దివాళీ పార్టీలో అలనాటి స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో. అయితే బాలయ్య కూడా ఉండి ఉంటే బాగుండేది అంటూ అభిమానులు..
త్వరలో రెండో ఎపిసోడ్ రానుంది. ఈ సారి అన్‌స్టాపబుల్ టాలీవుడ్ రేంజ్ దాటి బాలీవుడ్ కి వెళ్ళింది. తాజాగా బాలీవుడ్ మీట్స్ బాలయ్య అని ఓ ఆసక్తికర వీడియోని రిలీజ్ చేసింది ఆహా.
బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ NBK109 సినిమా చేస్తున్నారు. ఇప్పటికే NBK 109 సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం కూడా జరిగింది.