Home » Balakrishna
ఇప్పటికే భగవంత్ కేసరి సక్సెస్ ప్రెస్ మీట్స్, సెలబ్రేషన్స్, టూర్స్ చేశారు. దసరాకి సినిమా రిలీజయి మూడు వారాలు అయి త్వరలో దీపావళి సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు భగవంత్ కేసరి సినిమా గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిరవహించబోతున్నారు చిత్
రెగ్యులర్ గా బాలీవుడ్(Bollywood) పై ఏదో ఒక సంచలన ట్వీట్ చేస్తూ, సౌత్ వాళ్ళని పొగుడుతూ వైరల్ అవుతూ ఉంటుంది పాయల్ ఘోష్. తాజాగా ఈసారి బాలయ్య బాబుపై ట్వీట్ వేసి వైరల్ అయింది పాయల్.
NBK 109 సినిమా బాబీ దర్శకత్వంలో గ్రాండ్ గా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఆ తర్వాత బాలయ్య నెక్స్ట్ సినిమా NBK 110 ఇంకా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో నిన్నటి నుంచి బాలకృష్ణ 110వ సినిమా అని ఒక పోస్టర్ వైరల్ గా మారింది.
బాలయ్య, బాబీ మూవీ యాక్షన్ సీక్వెన్స్‌తో మొదలు కాబోతుంది. NBK109 అప్డేట్స్ ఏంటంటే..?
బాలయ్య నెక్స్ట్ బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీలీల(Sreeleela) చేతిలో ఫుల్ గా సినిమాలు ఉన్నాయి. మరి డైరెక్టర్ అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా ఏంటి అని ఇప్పుడు ప్రశ్నగా మారింది.
భగవంత్ కేసరి సెంచరీ కొట్టిన తరువాత కూడా దూకుడు మీద ముందుకు వెళ్తుంది. వీరసింహారెడ్డి సినిమా ఫుల్ రన్..
భగవంత్ కేసరి సినిమా మంచి విజయం సాధించడంతో ప్రస్తుతం చిత్రయూనిట్ సక్సెస్ టూర్ చేస్తున్నారు.
భగవంత్ కేసరి సినిమాలో దంచవే మేనత్త కూతురు సాంగ్ షూట్ చేసి, అది లేకుండానే సినిమా రిలిజ్ చేశారు. సినిమా హిట్ అయ్యాక వారం రోజుల తర్వాత ఆ పాటని థియేటర్స్ లో జత చేస్తామని తెలిపారు.
బాలయ్య బాబు ఇటీవల అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో 100 కోట్ల విజయాలు సాధించారు. ఇప్పుడు భగవంత్ కేసరితో కూడా 100 కోట్ల కలెక్షన్స్ సాధించి హ్యాట్రిక్ కొట్టారు బాలయ్య బాబు.
'భగవంత్ కేసరి' సినిమాని పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక షో వేయనున్న బాలకృష్ణ. ఎందుకు, ఎప్పుడో తెలుసా..?