-
Home » Balala Sadanam
Balala Sadanam
హక్కుల సంఘం కంప్లయింట్ : భానుప్రియను అరెస్ట్ చేయండి
January 30, 2019 / 07:10 AM IST
విజయవాడ : సినీ నటి భానుప్రియను విజయవాడ పోలీసులు అరెస్టు చేస్తారా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. రీల్ లైఫ్‌లో జబర్ధస్త్ డైలాగ్స్‌తో అదరగొట్టిన భానుప్రియ రియల్ లైఫ్‌లో మాత్రం ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఇంకా వివాదం సమిసిపోలేదు. పనిమనిషి వే�