-
Home » Balapur Ganesh Live Update
Balapur Ganesh Live Update
Balapur Laddu 2021 : బాలాపూర్ లడ్డూను సీఎం జగన్కు కానుకగా ఇస్తాం
September 19, 2021 / 10:29 AM IST
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు బాలాపూర్ లడ్డూను కానుకగా ఇస్తామని ఏపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డిలు వెల్లడించారు.