Home » Balaya Babu
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న బాలకృష్ణ NBK 107 సినిమా కర్నూలు జిల్లాలో షూటింగ్ జరుపుకుంటుంది. దీంతో బాలకృష్ణని చూడటానికి, ఆయనతో సెల్ఫీలు దిగటానికి జనాలు ఎగబడ్డారు.