Home » Balayya movie updates
హీరోను ఎలివేట్ చేయాలంటే అందులో విలన్ కూడా అంతే బలంగా ఉండాలి. ఢీ అంటే ఢీ అనేలా ఉండేలా పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. తరాలుగా సినిమా కథకు ఇదే ప్రధాన బలం.