Home » balayya Vs nagababu
కొణిదెల నాగబాబు కౌంటర్లు కొనసాగుతున్నాయి. నందమూరి బాలయ్యను టార్గెట్ చేస్తూ.. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ జబర్థస్త్ పంచ్ లు వేస్తున్నారు. ఐదో సమాధానంగా బాలయ్య సంకర జాతి కామెంట్స్ ఎత్తిచూపుతూ.. తనదైన శైలిలో రెచ్చిపోయారు ఆయన. అప్ప