Home » Bald Guys
ప్రస్తుత రోజుల్లో చాలామంది మగాళ్లను వేధించే సమస్య.. బట్టతల. చిన్న వయస్సులోనే తలపై జుట్టంతా ఊడిపోవడంతో తెగ వర్రీ అవుతుంటారు. నలుగురిలో తిరగడానికి సంకోచిస్తుంటారు. వేలకు వేలు డబ్బులు పోసి హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్లు చేయించుకునేవార�