Home » BALDEV SINGH
నాలుగు కథలతో నడిచే ఆంథాలజీ ‘కమిట్‌మెంట్’ సినిమా.. త్వరలో విడుదల..
ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. పంజాబ్ లోని జైతూ నియోజకవర్గం ఎమ్మెల్యే బలదేవ్ సింగ్ ఆప్ కు రాజీనామా చేస్తున్నట్లు బుధవారం(జనవరి 16,2019) ప్రకటించారు. బలదేవ్ రాజీనామాతో పంజాబ్ నుంచి రాజీనామా చేసిన ఆప్ ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు చేరింది. కేజ్ర�