Home » Balharshah
మహారాష్ట్రలోని ఒక రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలిపోయింది. దీంతో ప్రయాణికులు బ్రిడ్జి పై నుంచి కింద ఉన్న రైలు పట్టాలపై పడిపోయారు. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట-బల్లార్ష సెక్షన్లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా కొన్ని రైళ్లను పూర్తిగా, కొన్నిటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది. పన్నెండు రైళ్లను దారి మళ్లించి నడిపి�