Balika Vadhu Avika Gor

    ప్రియుణ్ణి పరిచయం చేసిన చిన్నారి పెళ్లికూతురు!

    November 12, 2020 / 05:24 PM IST

    Avika Gor-Milind Chandwani: లాక్‌డౌన్ టైం లో సెలబ్రిటీలు ఎంచక్కా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. మరికొందరు తమ రిలేషన్‌ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఇటీవలే పూనమ్ బజ్వా తన బాయ్ ఫ్రెండ్‌ని పరిచయం చేయగా.. ఇప్పుడు చిన్నారి పెళ్లికూతురు.. అదేనండీ, అవికా గోర్

10TV Telugu News