Home » ball boy
నేహాల్ వధేరా కొట్టిన ఓ సిక్స్‌ను బౌండరీ లైన్ ఆవల ఉన్న బాల్ బాయ్ చక్కగా ఒడిసిపట్టుకున్నాడు.
మ్యాచ్ సమయంలో లక్నో బ్యాటర్ స్టాయినిస్ కొట్టి సిక్స్ ను బౌండరీ లైన్ బయట ఉన్న బాల్ బాయ్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కోల్‌కతా వేదికగా 2001వ సంవత్సరం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ లు జరిగాయి. ఆ సమయంలో తాను బాల్ బాయ్ గా వ్యవహరించానని వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ రివీల్ చేశాడు.