Home » ballistic missile defense systems
భారతదేశ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) డీఆర్డీఓ భవిష్యత్తులో హైపర్ సోనిక్ క్షిపణులే లక్ష్యంగా దూసుకెళ్తోంది. అందులో భాగంగానే ప్రపంచ దేశాలతో పాటు హైపర్ సోనిక్ ఆయుధాల అభివృద్ధి రేసులో భారత్ కూడా చేరింది. దేశాలన్నీ ఈ హైపర్ సోనిక్ ఆయుధాల కో�