Home » Bamboo Flowering
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా పరిసర ప్రాంతాలల్లోని అటవీప్రాంతమంతటా ‘వెదురు పూత’ వెల్లి విరిసింది. ఈ పూలను చూసిన గ్రామస్తులు ఒక వైపు ఉత్సాహం..మరోవైపు ప్రమాదాలకు సంకేతమని భావిస్తు ఆందోళన పడుతున్నారు. వెదురుపూలు విరగబూసిన సమయంలో కరువు సం�