Home » ban on TikTok
ప్రముఖ చైనా వీడియో షేరింగ్ సర్వీసు, షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్ పై మళ్లీ నిషేధం ఎత్తేసింది పాకిస్తాన్. 15 నెలల వ్యవధిలో పాక్ టిక్‌టాక్‌పై బ్యాన్ ఎత్తేయడం నాల్గోసారి.