Home » ban Radhe film
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ మధ్యనే తన తాజా సినిమాను డిజిటల్ లో రిలీజ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సల్మాన్ లాంటి స్టార్ హీరో, నేషనల్ లెవల్ లో భారీ మార్కెట్ ఉన్న హీరో ఇలా భారీ బడ్జెట్ సినిమాను పే ఫర్ వ్యూలో రిలీజ్ చేయ�