Home » Ban Sale
అస్సాంలోని స్కూల్స్, విద్యాసంస్థలను సోమవారం నుంచి రీఓపెన్ చేయనున్నారు. కొవిడ్-19గైడ్ లైన్స్ ఆధారంగా ఏడునెలల నుంచి మూసి ఉంచిన స్కూల్స్ మళ్లీ తెరుచుకోనున్నాయి. అయితే 6నుంచి 12వ తరగతి వరకూ మాత్రమే స్కూల్స్ వచ్చేందుకు ఓకే చెప్పింది విద్యాశాఖ. ఇది