-
Home » BAN vs AUS 1st ODI
BAN vs AUS 1st ODI
ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయం.. 36 ఏళ్ల చరిత్రలో ఇది రెండోసారి..
June 10, 2026 / 07:31 AM ISTమూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో ఢాకా వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్లో (BAN vs AUS) బంగ్లాదేశ్ డక్వర్త్ లూయిస్ పద్దతిలో 86 పరుగుల తేడాతో గెలుపొందింది.