-
Home » BAN vs IND ODI Match
BAN vs IND ODI Match
Rishabh Pant: బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు పంత్ దూరం.. బీసీసీఐ ఏం చెప్పిందంటే?
December 4, 2022 / 06:37 PM IST
ఫామ్ కోల్పోయి వరుస మ్యాచ్‌లలో పరుగులు రాబట్టేందుకు సతమతమవుతున్న టీమిండియా బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై వేటుపడింది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీం మేనేజ్మెంట్ పంత్‌ను పక్కన పెట్టింది.