-
Home » BAN vs NZ 2nd Test
BAN vs NZ 2nd Test
ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్.. రెండో టెస్టులో బంగ్లాదేశ్ పై విజయం..
December 9, 2023 / 03:23 PM IST
Bangladesh vs New Zealand 2nd Test : బంగ్లాదేశ్ పర్యటనను న్యూజిలాండ్ జట్టు విజయంతో ముగించింది.
‘అబ్స్ట్రాకింగ్ ది ఫీల్డ్’ అంటే ఏమిటి..? క్రికెట్లో ఇలా ఔటైన టీమ్ఇండియా ఆటగాడు ఎవరంటే..?
December 6, 2023 / 04:35 PM IST
బంగ్లాదేశ్ సీనియర్ ఆటగాడు అయిన ముష్ఫీకర్ రహీం పేరు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో మారుమాగిపోతుంది. అతడు ఏదో మెరుపు సెంచరీనో మరేదో రికార్డు సాధించడంతో వార్తలల్లో నిలిచాడు అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే.
విచిత్ర రీతిలో ఔటైన బంగ్లాదేశ్ సీనియర్ ఆటగాడు.. చరిత్రలో ఒకే ఒక్కడు..
December 6, 2023 / 03:58 PM IST
బంగ్లాదేశ్ సీనియర్ ఆటగాడు ముష్ఫికర్ రహీం విచిత్ర రీతిలో ఔట్ అయ్యాడు. ఇలా ఔటైన మొదటి బంగ్లాదేశ్ క్రికెటర్గా రికార్డుల్లోకి ఎక్కాడు.