Home » BAN vs NZ 3rd ODI
క్రికెట్లో అప్పుడప్పుడు బ్యాటర్లు విచిత్ర రీతిలో ఔట్ అవ్వడాన్ని చూస్తూనే ఉంటాం. తాజాగా బంగ్లాదేశ్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ (Mushfiqur Rahim) కూడా అలాగే ఔట్ అయ్యాడు.