-
Home » BAN w vs IND w
BAN w vs IND w
BAN w vs IND w : స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న భారత్.. ఉత్కంఠపోరులో బంగ్లా పై విజయం.. ఆఖరి ఓవర్లో మూడు వికెట్లు..
July 11, 2023 / 05:57 PM IST
బంగ్లాదేశ్ పర్యటనలో భారత మహిళలు(India Women) అదరగొడుతున్నారు. మంగళవారం షేరే బంగ్లా స్టేడియంలో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో విజయం సాధించారు.