Home » Banana plantation per acre
టిష్యూకల్చర్ అరటి మొక్కల పెంపకం చేపట్టినప్పుడు ఎరువుల యాజమాన్యంలో కొన్ని మెళకువలు పాటించాలి. ముఖ్యంగా అరటి మొక్కలు నాటినప్పుడు మొదటి దశలో ఎరువుల అవసరం తక్కువగా ఉంటుంది. మొక్కలు పెరిగే కొద్ది ఎరువుల మోతాదును పెంచుకోవాలి. ఎక్కువ దఫాల్లో సి�
పిలకల దుంపలకు ఏమైనా దెబ్బ తగిలినచో ఆ భాగాన్ని తీసి వేసి నాటాలి. పిలక మొక్కపై భాగంను నరికి పాతినట్లైతే అవి త్వరగా నాటుకొని బాగా పెరుగుతాయి. పిలకలను నాటే ముందు 1% బావిస్టన్ ద్రావణంతో 5 నిమిషాలు ఉంచాలి.