Home » Band Baaja Baraat
దర్జాగా పెళ్లికి గెస్ట్‌ల గెటప్‌లో వచ్చి నగలు కాజేసిపోతున్న ఏడుగురు దొంగలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ట్రూప్ మొత్తానికి బ్యాండ్ బజా బారత్ అనే పేరు కూడా ఉంది. అతి పెద్ద పెళ్లి వేడుకలను మాత్రమే టార్గెట్ చేసి నగలు దొంగిలిస్తుంటారు. ఈ ప�