Home » banda reddy
rowdy sheeter brutal murder: విశాఖలో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇంటి బయట ఫుట్‌పాత్‌పై కూర్చున్న అతడిపై గుర్తు తెలియని వ్యక్తులు ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఆపై కత్తులతో పొడిచి చంపారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మద్దిలపాలెం సమీపంలోని కేఆర్ఎం