bandar dhubi

    అసోంలో వరదలు : రోడ్డు మీదకు వచ్చి పడుకున్న ఖడ్గమృగం

    July 19, 2020 / 12:11 PM IST

    అసోంలో వరదలతో వేలాది మంది నిరాశ్రయులవగా.. పశుపక్ష్యాదులు అదేస్థాయిలో మృతి చెందాయి. ఖజిరంగ జాతీయ ఉద్యానవనంలో 96 జంతువులు మృతిచెందాయి. ఆ ఉద్యానవనం నుంచి బయటికివచ్చింది ఓ ఖడ్గమృగం. బాగోరి అటవీ రేంజ్‌ పరిధిలోని బందర్ ధుబీ ప్రాంత సమీపంలో జాతీయ రహ�

10TV Telugu News