-
Home » Bandaru Satyanarayana Murthy
Bandaru Satyanarayana Murthy
నో ఛాన్స్..! వారసుల రాజకీయ భవిష్యత్‌పై తీవ్ర ఆందోళనలో ఆ ముగ్గురు టీడీపీ నేతలు..!
పైకి చెప్పలేకపోతున్నా.. వారసుల రాజకీయ భవిష్యత్‌పై తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
హైకోర్టులో బండారు సత్యనారాయణ పిటిషన్‌పై విచారణ, పోలీసులకు కీలక ఆదేశాలు
తన తప్పేమీ లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా తనను అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు బండారు సత్యనారాయణ.
బండారు సత్యనారాయణకు లాయర్ల సన్మానం.. గుంటూరు బార్ అసోసియేషన్ లో విబేధాలు
బండారు సత్యనారాయణ మూర్తిని సన్మానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశామని లాయర్ వెంకటరెడ్డి తెలిపారు. దీనిపై బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ పొరపాటు సంఘటనగా ఒప్పుకున్నారని పేర్కొన్నారు.
ఉరిశిక్షకైనా సిద్ధమే, అందుకే రోజాను అలా అనాల్సి వచ్చింది- బండారు సత్యనారాయణ మూర్తి హాట్ కామెంట్స్
సాటి మహిళలను కూడా కించపరిచే మంత్రి రోజాపై నేను చేసిన వ్యాఖ్యలను ఎంతోమంది మహిళలు సమర్ధించారు. Bandaru Satyanarayana Murthy
Pendurthi Constituency: పెందుర్తిలో ఈసారి హైవోల్టేజ్ పోటీ.. అందుకే పంచకర్ల రమేశ్‌బాబు పార్టీ మారారా?
పెందుర్తి రాజకీయం ప్రస్తుతానికి మంచి కాకమీద కనిపిస్తోంది. టీడీపీ జనసేన పొత్తు ఉంటే హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. లేదంటే వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య ముక్కోణ పోటీ జరుగుతుంది.
టీడీపీ హిస్టరీలో ఫస్ట్ టైమ్ : ఒక ఫ్యామిలీ నాలుగు టిక్కెట్లు
రాజకీయాల్లో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు... కానీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఒకరికో .. లేదంటే ప్రజల్లో పలుకుబడి ఉన్న కుటుంబమైతే ఇద్దరికో వస్తుంది.