Home » Bandi Sanjay arrest issue
తీవ్ర అనారోగ్య సమస్యలున్న వాళ్లను దూర ప్రాంతాలకు బదిలీ చేయడం దుర్మార్గమన్నారు. 2012 నుంచి అంతర్ జిల్లా బదిలీలు చేపట్టలేదని గుర్తుచేశారు. బాధిత ఉపాధ్యాయులంతా మహాధర్నాకు
కరీంనగర్ లోని తన కార్యాలయంలో దీక్ష సందర్భంగా తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, తన హక్కులకు భంగం కలిగించేలా పోలీసులు వ్యవహరించారని బండి సంజయ్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు.