Home » Bandi Sanjay message
10th క్లాస్ క్వశ్చన్ పేపర్ లీక్ చేశారని ఆరోపణలతో అరెస్ట్ అయి కరీంనగర్ జైలులో ఉన్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ జైలు నుంచే కార్యకర్తలకు సందేశం ఇచ్చారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నానని కుట్ర చేసిన నాపై పేపర్ లీక్ కేసు పెట్టారని ఆరోపించారు.