Home » Bandi Sanjay Remand
బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా బీజేపీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించనుంది. పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ర్యాలీ చేసి తీరుతామని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుతో కరీంనగర్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ యాక్షన్ ప్లాన్ కు రెడీ అయింది.