Home » bandi sanjay speech
పాదయాత్రచార్మినార్ భాగ్మలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. అమ్మవారికి మొక్కులు చెల్లించుకోనున్నారు.
నేను పాదయాత్ర చేస్తోంది అందుకే..!
2021, ఆగస్టు 13వ తేదీ శుక్రవారం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ఆ పార్టీకి చెందిన నేతలు పాదయాత్రపై స్పష్టతనిచ్చారు. భాగ్యలక్ష్మి ఆలయం వద్ద..పాదయాత్రకు సంబంధించిన పోస్టర్ ను ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఇతర నేతలు ఆవిష్కరించారు.
బండి సంజయ్ పాదయాత్రకు మాస్టర్ ప్లాన్ రెడీ
కేటీఆర్, బండి సంజయ్ మాటల తూటాలు