Home » Bandlaguda and Pocharam
బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి భారీ స్పందన లభించింది. ఫ్లాట్ల విక్రయానికి హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్ ఇవ్వగా భారీగా దరఖాస్తులు వచ్చాయి. బండ్లగూడలోని 2వేల 246 ఫ్లాట్ల కొనుగోలుకు 33వేల 161 దరఖాస్తులు వచ్చాయి.