Home » Bandra Today
మన ముందు ఎవరైనా బిచ్చం వేయండి అని అడుగుతూ..ప్రాథేయపడుతుంటే..ఏం చేస్తాం..చిల్లర ఉంటే వేస్తాం. లేకపోతే..చిల్లర లేదు అనే సమాధానం ఇస్తాం. కానీ చూసీ చూడనట్లుగా పట్టించుకోం. అది చిన్న పిల్లయితే. తోచిన విధంగా సహాయం చేస్తాం. కానీ బాలీవుడ్ లో ఓ వెలుగు వెల