Home » Bangalore Metro News
నమ్మ బెంగళూరు మెట్రో రైల్వేస్టేషన్‌కు చెందిన రెండు స్తంభాలకు బీటలు కనిపించాయి. జయనగర సౌత్ ఎండ్ కూడలిలోని 66వ నంబరు స్తంభానికి ప్రమాదం ఎదురైనట్లు ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం గుర్తించారు. అక్కడి 67వ నంబరు స్తంభం బీటలను తొలుత గుర్తించిన అధికారు