Home » Bangalore Schools
ఫీజులు వసూలు చేసే విషయంలో బెంగళూరులోని అనేక ప్రైవేట్ స్కూళ్లు ఇంజనీరింగ్ కాలేజీలతో పోటీ పడుతున్నట్లు అనిపిస్తోంది. సిటీలోని అనేక ప్రైవేట్ స్కూళ్లు విద్యార్ధుల తల్లిదండ్రుల జేబులను ఖాళీ చేస్తున్నాయి. ఒకటో తరగతి ఫీజు మాత్రమే ఏడాదికి రెండు