-
Home » bangaloru
bangaloru
Bangalore : కూలిన మరో భవనం.. 20 రోజుల్లో ఇది నాలుగో ప్రమాదం
October 13, 2021 / 06:34 PM IST
కర్ణాటక రాజధాని బెంగళూరులో వరుసగా భవనాలు కూలిపోతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగళూరులోని కమలా నగర్ లో నాలుగంతస్తుల భవనం ఓ పక్కకు ఒరిగింది.